-
Home » GROUNDNUT ORGANIC PRODUCTION
GROUNDNUT ORGANIC PRODUCTION
Groundnut Cultivation : వేరుశనగ సాగులో యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
June 21, 2023 / 09:33 AM IST
ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం.