Home » groundsmen
BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.
భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషన�