Home » Group-4
గ్రూప్ 4 ఎగ్జామ్లో 'బలగం' సినిమాపై ప్రశ్న వచ్చింది. అభ్యర్ధుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రశ్న కోసం జతచేయమని ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడి పేరును తప్పుగా ముద్రించారు. మరి ఈ తప్పుపై అధికారులు ఏం చెబుతారు?
ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు షూ ధరించి రాకూడదని అధికారులు పేర్కొన్నారు.
ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తును పీడీఎఫ్ పార్మాట్ లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా �