Home » Group III Exam Date
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది.
ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుంది. ఇవాళ పరీక్షల తేదీలు..