-
Home » group one results
group one results
APPSC : ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్1 ఫలితాలు
January 1, 2022 / 10:02 AM IST
2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై సందిగ్దత వీడింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది.