Home » group video calling
గ్రూప్ వీడియో కాల్ కు సంబంధించి వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ద్వారా గ్రూప్ వీడియో కాల్ నుంచి పొరపాటున, ఇతర కారణంతో కాల్ కట్ చేసిన వారు తిరిగి కాల్ లో యాడ్ కావొచ్చు.