Home » grouped stickers
ప్రముఖ మెసేంజర్ యాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. Grouped Stickers ఫీచర్. మొబైల్ వెర్షన్ వాట్సాప్ యూజర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లో స్టిక్కర్లను ఒకరి నుంచి మ�