Grow Rice

    వరిలో అధిక దిగుబడుల పొందటానికి నిపుణుల సూచనలు !

    October 11, 2023 / 10:00 AM IST

    నాటు పెట్టిన వారం రోజుల వరకు పలుచగా నీరుపెట్టిన మొక్కలు త్వరగా నాటుకుంటాయి. వారం తరువాత నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో 3 సెం.మీ. (ఒక అంగుళం) నీరు ఉండేటట్లు చూసుకుంటే పిలకలు ఎక్కువగా వస్తాయి.

10TV Telugu News