Home » Growing watermelon
ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున డిసెంబర్ 25 న నాటారు. మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిండంతో పంట ఆరోగ్యంగా పెర