Home » GSM Arena
Google SMS Message : ఆల్ఫాబెట్ గూగుల్ గత నెలలో #GetTheMessage అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఐఫోన్లలో RCS మెసేజింగ్‌కు ఇచ్చేలా Apple భాగస్వామ్యంతో ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. రాబోయే నెలల్లో భారత మార్కెట్లోకి రియల్‌మి (Realme) నుంచి Realme 10 Series స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టనుంది.