Home » GST collections
జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏ ఏడాది సెప్టెంబర్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ స్థాయిలో జీఎస్టీ వసూలు కావడం వరుసగా ఇది ఏడోసారి.
కరోనా కష్టకాలంలో కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గలేదు. వరుసగా ఎనిమిదవ నెలలోను జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
GST collections డిసెంబర్-2020లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కొత్త రికార్డును సృష్టించాయి. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. 2017, జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికమని ఆర్థికశాఖ వెల్లడించింది. 2019, డి�
GST collection : దేశంలో అక్టోబర్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ దాటేసింది. ఫిబ్రవరి నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు కావడం ఇదే తొలిసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 2020 ఒక నెలలోనే దేశీయ స్థూల వస్తు సేవల
అక్టోబర్.. అసలే పండుగ సీజన్. మార్కెట్ అంతా సేల్స్ తో కళకళాలాడే నెల. వినియోగదారులను ఆకర్షించేందుకు సేల్స్ కంపెనీలు తమ ప్రొడక్టులపై ఆఫర్లు గుప్పించే సమయం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వస్తువులను కొనేందుకు వినియోగదారులు సైతం తెగ ఆరాటపడుతుంటార
వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గిపోయాయి. గత నెల రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన GST వసూళ్లు.. ఫిబ్రవరి నెలలో మాత్రం రూ.97,247కోట్లకు పడిపోయినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా