Home » GST Officers
సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరఢా ఝుళిపించారు. సినిమా దర్శకులు, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఆదాయం తక్కువగా చూపి టాక్స్ ఎగ్గొట్టారనే కారణంతో.. వంశీ క్రియేషన్స్, హాసిన