Home » GSTR-3B return
జీఎస్టీ పోర్టల్ క్రాష్ అయింది. జీఎస్టీఆర్-3బి రిటర్న్ ఫాం సమర్పించే గడువు తేదీకి ఒకరోజే సమయం ఉంది. ఇంతలో జీఎస్టీ పోర్టల్ ఒక్కసారిగా మెరాయించింది. జీఎస్టీ డెడ్‌లైన్ లోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండగా, పోర్టల్ క్రాష్ కావడంతో వేలాది మంది పన్న�