Home » GT 5G flagship
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం రియల్‌మి నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ వస్తోంది.. జూన్ 15న రియల్ మి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో రియల్‌మి కొత్త ల్యాప్ టాప్‌తో పాటు కంపెనీ ఫస్ట్ ట్యాబ్లెట్ ను ఆవిష్కరించనుంది.