Home » GT VS KKR
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది.
గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ గ్రూప్ దశలో చివరి గేమ్ కాగా.. జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు
రింకు సింగ్ సంచలన బ్యాటింగ్‌తో కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించాడు. గుజరాత్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.