Home » GT vs MI Match Prediction
ఐపీఎల్ 2023లో భాగంగా మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఐదు సార్లు కప్పును ముద్దాడిన ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది.