Home » GT Vs RCB
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.
వరుసగా ఆరు ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 17వ సీజన్లో పుంజుకుంది.
జాక్స్ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.(IPL2022 Gujarat Vs RCB)
గుజరాత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రాజత్ పాటిదార్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.(IPL2022 GT Vs RCB)
కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి... ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు.