Home » GTRI report
భారత్లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.