Home » Guayaquil
ఈక్వెడార్‌లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జైల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సైనికులు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.