Home » Gudivada Casino Issue
గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ లు జరిగాయంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు
కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.
కృష్ణా జిల్లా ‘గుడివాడ క్యాసినో’ వ్యవహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
‘గుడివాడ క్యాసినో’ వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందం కృష్ణా జిల్లాలోని గుడివాడలో పర్యటించనుంది. ఈ కమిటీ బృందం గుడివాడలోని క్యాసినో నిర్వహించిన ప్రదేశాలను పరిశీలించనుంది.