Home » Gudivada TDP
ఒకప్పటి కంచుకోటైన గుడివాడలో తిరిగి ఆ వైభవం సాధించాలన్నా.. టీడీపీకి కంట్లో నలుసులా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిని ఓడించాలన్నా సరైనోడు ఉండాల్సిందే అన్నది క్యాడర్ అభిప్రాయం.
గుడివాడ అసెంబ్లీ ఇంచార్జ్‌పై తేల్చుకోలేని టీడీపీ..