Home » Gudivada
దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గుడివాడ అసెంబ్లీ ఇంచార్జ్‌పై తేల్చుకోలేని టీడీపీ..
లోకేశ్ రెడ్ బుక్ చూసి ఎవడు భయపడతాడు? తండ్రీ కొడుకులు నన్ను ఏమీ..Kodali Nani - Nara Lokesh
వాళ్ళని చూస్తే మీకెందుకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అప్పుడేమైనా ఇస్రో శాస్త్రవేత్త కాదు కదా..?Perni Nani - Nara Lokesh
జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేశ్. సీఎం గురించి మాట్లాడటమా? Kodali Nani - Chandrababu Naidu
గన్నవరం, గుడివాడ ఏదైనా సై.. చంద్రబాబు డెసీషనే ఫైనల్
ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.
వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు.
నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింప చేయాలన్నారు.