Home » GudiwadaCasino
కాసినో వివాదంలోకి బీజేపీ ఎంట్రీ!
కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో కాసినో వ్యవహారంపై రాజకీయాలు మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి, పేకాట ఆడించారు. గురజాలలో యరపతినేని పేకాట ఆడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్సులు జరిగాయి. దీని గురించి ఎందుకు మాట్లాడరు?
క్యాసినో నిర్వహించిన కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. న్యాయ పోరాటం చేస్తాము. వదిలి పెట్టే ప్రసక్తే లేదు..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న.
కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాటలు నిర్వహించినట్లు నిరూపిస్తే..రాజకీయాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకుంటే..చంద్రబాబు, లోకేష్ లు...