Home » Guild
కొన్ని ప్రాంక్‌లు ఫెయిలైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిజం తెలిసాక కొందరు సరదాగా తీసుకోవచ్చు.. కొందరు ఉతికి ఆరేయచ్చు. ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుని ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది? చదవండి.
Republic TV Editor Arnab Goswami : తనను చుట్టుముట్టడమే కాకుండా…నా మెడను గట్టిగా పట్టుకున్నారని పోలీసులపై Republic TV Editor అర్నాబ్ గోస్వామి ఆరోపణలు గుప్పించారు. ఇందులో తన చేయికి గాయమైందని మీడియాకు చూపించారు. తనను షూస్ వేసుకోనివ్వకుండా చేశారని తెలిపారు. ఇందుకు సంబంధిం�