Home » guilty
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప�
గతేడాది మే నెలలో.. ఆస్తి కోసం పాముతో కరిపించి భార్యను చంపిన కేరళకు చెందిన 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తిని ఇవాళ కేరళ కోర్టు దోషిగా తేల్చింది.
ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు జీవితఖైదు, రూ.20 వేలు జరిమానా విధించింది.
హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి దోషిగా కోర్టు నిర్ధారించింది. నేరం రుజువైందని వెల్లడించింది. మూడు కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని శ్రీనివాసరెడ్డికి న్యాయమూర్తి వెల్లడించారు. శిక్ష గురించి ఎమైనా చెప్పుకు�
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖే�
2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ బహిషృత ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఢిల్లీ కోర్టు తేల్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ(డిసెంబర్-16,2019)ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన త
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన నికోలా టౌన్సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. ఓ రోజు ఇద్దరి