Home » Guinea Fowl Farming :
ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు , కూరగాయల వ్యర్ధాలు తిని కడుపు నింపుకుంటాయి.
ఇంటెన్సివ్ పద్ధతిలో పెంచినప్పుడు వీటి దాణాలో 24-26 శాతం మాంనకృత్తులు, 2700 కి. కాలరీల ఎనర్జీ ఉండే విధంగా చూసుకోవాలి. గుడ్లు పెట్టే దశలో లేయర్ దాణా వాడాలి. అందులో కాల్షియం , ఫాస్పరస్ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని