Home » Guinness Inida Book Record
India Guinness Book Record : తొమ్మిదేళ్ల వయస్సులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలా తబస్సుమ్ స్థానం సాధించింది. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను 1.43 నిమిషాల్లో అమర్చి రికార్డు నెలకొల్పింది. గ�