Home » Guinness Record Tiny Apple Baby
కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టిన పసిపాప ఎట్లకేలకు ఇంటికి క్షేమంగా వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో పుట్టిన శిశువుగా గిన్నిస్ బుక్ గుర్తించి బిడ్డ 13 నెలల తరువాత ఇంటికి చేరుకుంది.