Home » Gujarat college
అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో మహిళా ప్రిన్సిపాల్ కు అవమానం జరిగింది. ప్రిన్సిపాల్ తో విద్యార్ధిని కాళ్లు పట్టించారు ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు.