-
Home » Gujarat Fire Breaks Out
Gujarat Fire Breaks Out
గుజరాత్ అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం
November 13, 2023 / 08:26 AM IST
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.