Gujarat Metro Rail Corporation

    రెండు రోజులు మెట్రో రైళ్లు బంద్

    November 21, 2020 / 01:15 AM IST

    Ahmedabad Metro services : కరోనా వైరస్ విస్తరిస్తుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి

10TV Telugu News