-
Home » Gujarat Polls
Gujarat Polls
Bypoll Results: ఏడు చోట్ల ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?
ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతపై కాంగ్రెస్ అభ్యర్�
Gujarat Polls: నా రికార్డు బద్ధలవుతుందని ముందే చెప్పాను: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు సాధించింది. ఇక త్రిముఖ పోటీలో భాగంగా ఉన�
Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ
గుజరాత్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పేరు మీద రికార్డు ఉంది. 1980లో ఆరవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే పెద్ద రికార్డు. కాగా ఈ రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది. ఈ ఎన్నిక�
AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఎం, �
Gujarat Polls: ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దే ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ నేత
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 92 స్థానాలే అయినప్పటికీ దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను వైట్ వాష్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రం ఆధిక్యం కొనసాగిస్తోంది. అ�
Results: ఎగ్టాక్ట్ పోల్స్‌కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు
దాదాపుగా అన్ని సర్వేల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు. గుజరాత్ విషయంలో బీజేపీ విజయం నిజమే అయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో �
Gujarat Polls: గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాడించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు కనుమరుగైంది? ఆ నేత లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమా?
గుజరాత్ బాధ్యతల్ని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అప్పగించారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే, సరైన ప్రయత్నాలే చేయలేదనడమే సమంజసం. పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయారు. అభ్�
Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గుదలకు అదే అసలు కారణమట
సూరత్, రాజ్‌కోట్, జాంనగర్ ప్రాంతాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొదటి దశ పోలింగ్ ఈ ప్రాంతాల్లో జరిగింది. కేవలం 63.3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది’’ అని తెలిపింది. వాస్తవానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 66.75 శాతం పోలింగ్ న�
Gujarat Polls: మోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్-షోలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో తెలుసా?
వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన
Gujarat Polls: ఒకే ఒక్క ఓటరు కోసం 8 మంది సిబ్బంతితో పోలింగ్ బూత్
హరిదాస్ ఓటు వేసిన విషయాన్ని, అతడి కోసం చేసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అతడు ఓటు వేసిన ఫొటోలను షేర్ చేస్తూ ‘‘మహంత్ హరిదాస్ జీ ఉదాసీన్ అనే ఒకే ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేశాం. గిర్ ప్రాంతంలోని అడవిలో అతడు నివ�