Home » Gujarat special court
2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ లో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.