Home » Gujarat
గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.
గుజరాత్‌లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ (విమా�
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్‌లు, విద్యుత్ కో
జేబులో డబ్బుల్లేకపోయినా..ఈ కేఫ్ లో నచ్చింది తినొచ్చు..తాగొచ్చు. ఏంటీ ఫ్రీ అని అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. కానీ డబ్బులు లేకపోయినా తినొచ్చు. ఎలాగంటే..పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఆ కేఫ్ లో అందుబాటుల�
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ధొలేరాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇప్పటిదాకా విదేశాల్లోనే కనిపించిన ‘పింక్ లేక్’ ఇప్పుడు మన దేశంలోనూ పుట్టుకొచ్చింది. గుజరాత్‌లోని బనాస్ కాంతా జిల్లాలో ఉన్న సుగమ్ గ్రామంలోని చెరువు పింక్ కలర్లోకి మారిపోయింది. కొరేటి అనే పేరు గల ఈ చెరువు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది.
మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిది గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘సోలోగామి’గా పిలిచే ఈ పెళ్లి ఈ నెల 11న జరగనుంది. గోత్రిలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించుకుంది.
తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.