Home » gujjula premender reddy
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.
bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్‌ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న�