-
Home » Gulab Effect
Gulab Effect
Gulab Effect : హైదరాబాద్‌కు గులాబ్ గండం.. నేడు, రేపు భారీ వర్షాలు
September 28, 2021 / 08:10 AM IST
భాగ్యనగరానికి గులాబ్ గండం పట్టుకుంది. గులాబ్ తుపాను హైదరాబాద్‌ను గడగడలాడిస్తోంది. నగరంలో నిన్న కుండపోతగా కురిసిన వర్షం.. ఇవాళ, రేపు కూడా తన ప్రతాపాన్ని చూపనుంది.
Gulab Effect: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ వాయిదా
September 28, 2021 / 07:50 AM IST
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులు వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలకు మూడు రోజుల వరకు విరామం ఇచ్చింది.