Gulledu Gulledu song

    మెకానిక్ రాకీ నుంచి 'గుల్లెడు గుల్లెడు' పాట వ‌చ్చేసింది

    August 7, 2024 / 06:25 PM IST

    మాస్ కా దాస్‌ విశ్వక్ సేన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయి�

10TV Telugu News