Home » gully cricket
గల్లీ క్రికెట్లో జరిగే కొన్ని మోసాలు వినోదాన్ని పంచుతుంటాయి.
ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. వికలాంగుడినని, ఆత్మనూన్యతా భావానికి లోను కాలేదు ఆ బాలుడు. గల్లీ క్రికెట్లో అతను కొట్టిన షాట్..రన్నింగ్ తీసిన దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రీడను ప్రేమించడానికి ఒక ఉదహారణ అని, రియల్ హీరో అ�