Home » Gum disease
సాధారణంగా చిగుర్ల వ్యాధులకు తొలి దశల్లో నొప్పి అంతాగా అనిపించదు. తర్వాత నొప్పి వస్తుంది. నోటి దుర్వాసన, చిగుర్లు ఎర్రబారటం, చిగుర్ల వాపు, ఉబ్బినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముట్టుకుంటే జివ్వుమనటం, చిగుర్ల నుండి రక్తస్రావం, నమిలినప్
పంటి చిగుళ్లలో పాచి పేరుకుపోయిందా? చిగుళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గమ్ డీసీజ్ (చిగుళ్లలో పాచి వ్యాధి)తో బాధపడేవారిలో కోవిడ్-19 వైరస్ తీవ్ర ముప్పు ఉందని