Home » Gumla district
ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి పంచాయతీ పెద్దలు ఫత్వా జారీ చేశారు..ఆడపిల్లవి ట్రాక్టర్ నడుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరందరికి క్షమాపణ చెప్పి జరిమాన కట్టాలని లేకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం జారీ చేశారు.
jarkhand Elderly Couple Death : మన ఇంటి ముందు ఎవరైనా అరుచుకుంటూ న్యూసెన్స్ చేసినా ఎవరన్నా మద్యం తాగి గలాటా చేస్తుంటే ఏం చేస్తాం..ఏంటీ గోల అవతలకు పొండి అంటాం. అలా అన్నందుకు ఓ వృద్ధ దంపతుల్ని దారుణం హత్య చేశారు కొంతమంది దుర్మార్గులు. ప్రతీరోజు వారి ఇంటిముందుకు క�