Home » gunasheka
ఫిబ్రవరి 17న అయితే నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. సమంత 'శాకుంతలం', విశ్వక్ సేన్ 'ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యం విష్ణు కథ', తమిళ హీరో ధనుష్ 'సార్'.. సినిమాలు ఒకే డేట్ కి వస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డేట్ నుం�