Gundu Mallesagu

    Gundu Mallesagu : గుండు మల్లెసాగుతో.. గుభాలిస్తున్న లాభాలు

    September 21, 2023 / 10:00 AM IST

    మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే.  కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. సాయంత్రంపూట మొగ్గలను తెంపి, కొన్ని మొగ్గలను మాలలు కట్టి,  తడి గుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి.

10TV Telugu News