gunfoundry

    హైదరాబాద్ ఆబిడ్స్ లో అగ్ని ప్రమాదం

    November 14, 2020 / 04:53 PM IST

    fire accident abids, gunfoundry : హైదరాబాద్ ఆబిడ్స్ లోని గన్ ఫౌండ్రీలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఓ హోటల్ కిచెన్ లో చెలరేగిన మంటలు…పక్కనే ఉన్న ఓ చెప్పుల గొడౌన్ కు వ్యాపించాయి. గోడౌన్ లోని చెప్పులు, హోటల్ లోని ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. �

10TV Telugu News