-
Home » Gunmen Surrender
Gunmen Surrender
ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం.. తన గన్మెన్లను సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ
October 17, 2023 / 08:52 AM IST
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.