Gunteru

    కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు

    September 18, 2019 / 01:43 AM IST

    ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మర�

10TV Telugu News