Home » Guntur Arban SP
ఎన్నో మలుపులు తిరిగిన జ్యోతి హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో పక్కా ప్లాన్‌తో హత్య చేశ�