-
Home » Guntur Bar Association
Guntur Bar Association
బండారు సత్యనారాయణకు లాయర్ల సన్మానం.. గుంటూరు బార్ అసోసియేషన్ లో విబేధాలు
October 5, 2023 / 03:55 PM IST
బండారు సత్యనారాయణ మూర్తిని సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని లాయర్ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ పొరపాటు సంఘటనగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు.