Home » Guntur district tour
టీడీపీ నేత నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.