Home » guntur east constituency
గుంటూరు వెస్ట్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
సీఎం జగన్‌కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.