Home » Guntur Sheenu
CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 19కి చేరింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం (జనవరి 17, 2021)న కిడ్నాపర్లను మీడియా ముందు �